చేనేత కార్మికులకు తోడుగా
సావిత్రమ్మ స్కిల్
కనెక్ట్ అయి ఉండండి
“మన దేశంలో బడుగు బలహీన వర్గాల వారు చాలా మంది ఉన్నారు. వారిని ఉన్నత స్థానానికి తీసుకురావడమే లక్ష్యం ”
– డాక్టర్ మర్రి చెన్నారెడ్డి గారు
వ్యవసాయం
రైతులు మంచి పంట ఉత్పత్తి మరియు ఆదాయం పొందేలా సమర్థవంతమైన విధానాలు రూపొందించేందుకు మేము పనిచేస్తున్నాం.
యువత
నైపుణ్య లోపాలను సరిద్దిది, అవకాశాలను కల్పిస్తూ యువతను దేశానికి వెన్నుముకగా మార్చే లక్ష్యంతో ఉన్నాము.
విద్య
చిన్నారులు చదువుకోవడం ద్వారా వారి సామర్థ్యాలను పెంచుకునేందుకు తోడ్పాటునిస్తాము
మహిళ
మహిళలు నైపుణ్యం పెంపొందించుకొని సురక్షితమైన జీవితం పొందేలా చేసేందుకు మేము కట్టుబడి ఉన్నాము.
చేనేత కార్మికులు
నేతన్నల జీవితాలను మెరుగుపరిచేందుకు సుస్థిరమైన వృద్ధి విధానాలను అమలుపరిచేందుకు కృషి చేస్తున్నాము.
2014 నుండి 7000 మంది రైతుల ఆత్మహత్య
4 లక్షల యువత నిరుద్యోగులు
తెలంగాణలో 16.34 లక్షల పిల్లలు రక్తహీనతతో ఉన్నారు
46% మహిళలు
చదువుకోనివారు
బయో-ఫోర్టిఫికేషన్ ఎందుకు?
బయో ఫోర్టిఫికేషన్ ప్రాధాన్యంతో పాటు అది ఆకలిని తీర్చడంలో ఎలా దోహదపడుతోంది తెలుసుకోండి.
ప్రభావిత కథలు
వైద్యం, విద్య, వ్యవసాయం తదితర అంశాలపై ప్రధానంగా దృష్టి సారించాము. వేలాది మంది జీవితాలను ప్రభావితం చేసే శక్తి ఆ అంశాలకు ఉంది. లక్ష్యాలను సాధించేందుకు కావాల్సిన వనరులు, నైపుణ్యం, దృష్టి కోణం, తోడ్పాటు కోసం ఉత్తమ సంస్థలతో కలిసి పనిచేస్తున్నాము. మార్పు తెచ్చేందుకు అవసరాలతో పాటు పరిష్కారాలను శోధిస్తున్నాము.
ప్రధాన సమస్యల పరిష్కారం ద్వారా సకారాత్మక మార్పు తెచ్చేందుకు మేమెల్లప్పుడూ పనిచేస్తాము. మర్రి చెన్నా రెడ్డి ఫౌండేషన్ ద్వారా ఎంతో మంది జీవితాలలో మార్పుని సాధించాము. అందుకు సంబంధించిన కథనాలను మీరూ చదవగలరు.