తెలంగాణ చేనేత కార్మికులు: కాలంతో చేస్తున్న నిరంతర పోరాటం

చేనేత పరిశ్రమ తెలంగాణలో రెండవ అతిపెద్ద ఉపాధి రంగం మరియు వేలాది మందికి జీవనోపాధిని కల్పిస్తోంది. చేతితో నేసిన సంక్లిష్టమైన డిజైన్లు, మన్నిక గల చేనేత ఉత్పత్తులు రాష్ట్ర సంస్కృతి మరియు సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తున్నాయి. ఒకవైపు రాష్ట్ర సాంస్కృతిక వారసత్వాన్ని కొనసాగిస్తున్న చేనేత పరిశ్రమ, మరోవైపు అనేక మంది నేత కార్మిక కుటుంబాలకు ఏకైక ఆదాయ వనరుగా ఉంది. సంక్లిష్టత మరియు శైలిని బట్టి, చేనేత ఉత్పత్తులను తయారు చేయడానికి చాలా రోజుల సమయం పడుతుంది. […]
చేనేత రంగాన్ని తీవ్ర సంక్షోభంలోకి నెట్టిన కరోనా వైరస్

గత కొన్ని దశాబ్దాలుగా భారతదేశ చేనేత రంగం విపత్కర పరిస్థితులను ఎదుర్కుంటోంది. ఎవరూ ఊహించని విధంగా కరోనా కారణంగా మార్చి 2020 నుండి విధించిన లాక్ డౌన్ చేనేత రంగానికి పెను సవాలుగా మారింది. కరోనా మహమ్మారి కారణంగా తమను తాము కాపావడుకోవడానికి చేనేతలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పండుగల సమయాల్లో నిర్వహించే ఎగ్జిబిషన్లు చేనేతలు వారి ఉత్పత్తులను మార్కెట్ చేసుకోవడానికి ఎంతగానో ఉపయోగపడుతాయి. ఎగ్జిబిషన్లను వీలైనంత ఎక్కువగా ఉపయోగించుకునేందుకు, ప్రదర్శించే వస్త్రాలను నెలల ముందు నుండే […]
అసమానతలను తగ్గించడానికి తీసుకున్న చర్యలు

అన్ని రకాల ప్రజలు సమాన హక్కులు, బాధ్యతలు, అవకాశాలు పొందినప్పుడే లింగ సమానత సాధ్యమవుతుంది. లింగ అసమానత మహిళలు, పురుషులు, విభిన్న రకాల ప్రజలు, పిల్లలు, కుటుంబాలు ప్రతి ఒక్కరిపై ప్రభావం చూపుతుంది. వివిధ వయస్సులు, నేపథ్యాల ప్రజలపై ప్రభావం చూపిస్తుంది. లింగ సమానత్వం తక్షణం అవసరం. లింగ సమానత్వం మహిళలు మరియు బాలికలపై హింసను తగ్గిస్తుంది. ఆర్థికాభివృద్ధికి ఇది చాలా అవసరం. స్త్రీ పురుషులను సమానంగా చూసే సమాజాలు సురక్షితమైనవి మరియు ఆరోగ్యకరమైనవి. లింగ సమానత్వం […]
లోటు పూడ్చం : లింగ సమానత్వం మరియు ముందుకు సాగే మార్గం

65 కోట్ల మహిళలు గల భారతదేశం, 2021 లో ప్రపంచ లింగ బేధ నివేదికలో 28 స్థానాలు దిగజారి, 156 దేశాల్లో 140 వ స్థానంలో నిలిచింది. దేశంలో లింగ అసమానత 62.5 శాతం పెరిగిందని ఈ నివేదిక వెల్లిడిస్తోంది. రాజకీయాలు, వివిధ రంగాల్లో సరైన ప్రాతినిధ్యం లేకపోవడం, శ్రామిక శక్తిలో మహిళల భాగస్వామ్యం తగ్గడం, ఆరోగ్య ప్రమాణాలు తగ్గడం, స్తీ పురుష నిష్పత్తిలో తగ్గుదల, దేశవ్యాప్తంగా వివిధ స్థాయిల్లో ఆర్థిక అసమానతలు దీనికి కారణాలుగా చెప్పవచ్చు. […]